Jangaon: రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్‌లో జనగామ సేజ్ విద్యార్థుల రికార్డు!
Jangaon: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో జనగామ సేజ్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
Jangaon: రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్‌లో జనగామ సేజ్ విద్యార్థుల రికార్డు!
జనగామ: జనగామ రోప్ స్కిప్పింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన సేజ్ హైస్కూల్ (CBSE) విద్యార్థులు విభిన్న విభాగాల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన 20 మంది క్రీడాకారులు.
(ఈవెంట్ & మేనేజ్‌మెంట్ స్టేట్‌మెంట్) హైదరాబాద్ బి.ఎన్.రెడ్డి నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సేజ్ విద్యార్థుల ఘనత ఒకే పాఠశాల నుండి 20 మంది జాతీయస్థాయికి ఎంపిక కావడం.
జిల్లాకే గర్వకారణమన్న స్కూల్ కరెస్పాండెంట్ వి. రోహన్ రెడ్డి (విజేతలు & ప్రశంసలు) అండర్-10, 12, 14, 17 విభాగాల్లో పతకాలు సాధించిన సేజ్ స్కూల్ విద్యార్థులకు అభినందనల వెల్లువ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామన్న జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలమాకుల కుమార్.
Next Story




