Jangaon: కడవెండిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి!

Jangaon: జనగామ జిల్లా కడవెండి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు.

S MAHENDER, PALAKURTHI
Published on: 18 Aug 2026 1:50 PM IST
Jangaon
X

Jangaon: కడవెండిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి!

Jangaon: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని దేవరుప్పుల మండలం,కడవెండి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌడ కులస్తులు.

ఈ సందర్భంగా బహుజన రాజ్యాధికారం కోసం ఆయన చేసిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు.ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story