Mulugu: పెండింగ్ బిల్లుల సెగ.. ఇసుక లోడింగ్ నిలిపివేసిన కాంట్రాక్టర్లు
Mulugu: 35 ప్రధాన ఇసుక క్వారీల్లో లోడింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. పెరిగిన డీజిల్ ధరలు, గత ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 300 కోట్ల బకాయిలు
Mulugu: పెండింగ్ బిల్లుల సెగ.. ఇసుక లోడింగ్ నిలిపివేసిన కాంట్రాక్టర్లు
ములుగు: తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో నిలిచిన లోడింగ్..
పెరిగిన డీజిల్ రేట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న కాంట్రాక్టర్లు..
గత ప్రభుత్వ హయాంలో బకాయిపడ్డ రూ.300 కోట్లు చెల్లించాలని కాంట్రాక్టర్ల డిమాండ్..
ములుగు జిల్లాలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్ లు బంద్.
ప్రభుత్వం నుండి ఇసుక కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్లు...
ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఇసుక కాంట్రాక్టర్లు...
తప్పనిసరి పరిస్థితుల్లో ఇసుక లోడింగ్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్న కాంట్రాక్టర్లు...
Next Story




