Parvathagiri: పర్వతగిరి శివారులో బైకుల ఢీ.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ!
Parvathagiri: వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Parvathagiri: పర్వతగిరి శివారులో బైకుల ఢీ.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ!
వరంగల్ జిల్లా: పర్వతగిరి మండల కేంద్ర శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటన స్థలాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్ పరిశీలించారు.
ఆయనతో పాటు సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story




