venkatapur: రామప్పలో అద్భుతం 300 ఏళ్ల తర్వాత రుద్రేశ్వరుడికి నిత్య జలాభిషేకం!

venkatapur: రామప్ప ఆలయంలో 300 ఏళ్ల నాటి సోమసూత్రం పునరుద్ధరణ. మోడ్రన్ టెక్నాలజీతో అడ్డంకులు తొలగించిన ASI అధికారులు, తిరిగి ప్రారంభమైన నిత్య జలాభిషేకం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 10:32 AM IST
venkatapur
X

venkatapur: రామప్పలో అద్భుతం 300 ఏళ్ల తర్వాత రుద్రేశ్వరుడికి నిత్య జలాభిషేకం!

venkatapur: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తి స్థాయి నిత్య జలాభిషేకం ప్రారంభమైంది.

17వ శతాబ్దంలో సంభవించిన భూకంపం కారణంగా గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే సోమసూత్రం మూసుకుపోయింది. దీంతో సంపూర్ణ జలాభిషేకం ఆగిపోయింది. తాజాగా మోడ్రన్ టెక్నాలజీతో కట్టడానికి ఎలాంటి నష్టం లేకుండా అడ్డంకులను తొలగించి దీనిని విజయవంతంగా పునరుద్ధరించిన అధికారులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story