Raghunadhapally: రఘునాథపల్లిలో ఘనంగా బీజేపీ హర్ ఘర్ తిరంగా యాత్ర
Raghunadhapally: రఘునాథపల్లి మండల కేంద్రంలో 150 అడుగుల భారీ జాతీయ జెండాతో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర. పాల్గొన్న నాయకులు, విద్యార్థులు.
Raghunadhapally: రఘునాథపల్లిలో ఘనంగా బీజేపీ హర్ ఘర్ తిరంగా యాత్ర
రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర. బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించరు.
150 ఫీట్ల భారీ జాతీయ జెండాతో తిరంగ యాత్ర రఘునాథపల్లి మండలం కేంద్రం జాతీయ రహదారిపై జరిగింది. దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్య కర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ ఐక్యత, దేశభక్తి భావాలను ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యంగా యాత్ర కొనసాగింది.
Next Story




