Palakurthi: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగష్టు 10న 'జైల్ భరో'!
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగష్టు 10న చేపట్టే జైల్ భరోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Palakurthi: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగష్టు 10న 'జైల్ భరో'!
Palakurthi: తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదార్, అఖిల భారత యాదవ మహా సభ పాలకుర్తి మండలం సోషల్ మీడియా ప్రెసిడెంట్ జక్కుల రాజు యాదవ్, సిఐటియు మండల నాయకులు గాదరి రాము, ఈరవెన్ను గ్రామ సర్పంచ్ గాదరి కుమారస్వామి గారికి మరియు కారోబర్ అనుముల కుమార్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది
ఈరోజు పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామం తో పాటు వివిధ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని సర్పంచులు కార్యదర్శిలకు వినతి పత్రాలు అందజేశారుఈ కార్యక్రమంలో యార రాజు , కొనుకటి బుచ్చయ్యా,జక్కుల సారంగపాణి,శోభన్ బాబు, కొంతం మహేందర్ గార్లు పాల్గొన్నారు.
Next Story




