Jangaon: జనగామ కలెక్టరేట్‌లో కాళోజీ 112వ జయంతి వేడుకలు!
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో కాళోజీ 112వ జయంతి వేడుకలు!
జనగామ: జనగామ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోం. కాళోజీ నారాయణరావు ఆశయాలను, మానవతా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి: జిల్లా కలెక్టర్.
ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన కృషి అందరికీ ఆదర్శం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణకు కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు.
Next Story




