Bhupalpally: భూపాలపల్లిలో గుంతలమయమైన ప్రధాన రహదారి.. పట్టించుకోని అధికారులు!

Bhupalpally: భూపాలపల్లి మంజూర్‌నగర్ సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది.

RAJU, BHUPALAPALLI
Published on: 4 Sept 2026 9:37 PM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లిలో గుంతలమయమైన ప్రధాన రహదారి.. పట్టించుకోని అధికారులు!

Bhupalpally: భూపాలపల్లి మంజూర్‌నగర్‌ సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మెడికల్‌ కాలేజ్‌, సింగరేణి వెయ్యి క్వార్టర్స్‌, రామప్ప కాలనీ, బీసీ కాలనీ వైపు వెళ్లే ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంత పెద్ద గుంతలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదాలు జరగకముందే వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story