Warangal: వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ఆందోళన!
Warangal: వరంగల్ భద్రకాళి రోడ్డు ఆర్చి వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ఆందోళన. పాలిటెక్నిక్ కళాశాలల పేరును 'శక్తి'గా మార్చవద్దని డిమాండ్. బిఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ మద్దతు.
Warangal: వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ఆందోళన!
Warangal: పాలిటెక్నిక్ కాలేజీలను 'శక్తి' పేరిట మార్చవద్దని భద్రకాళి రోడ్ లోని ఆర్చి వద్ద పొలిటెక్నిక్ విద్యార్థుల భారీ ఆందోళన ,ఆందోళన చేసిన విద్యార్థులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చీఫ్ విప్ వినయ్ భాస్కర్.
Next Story




