Kesamudram: మండల ఫోటోగ్రాఫర్స్ సంఘం ఎన్నిక అధ్యక్షుడిగా డోలి రాజేష్‌మార్!

Kesamudram: కేసముద్రం మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 5 Aug 2026 8:19 AM IST
Kesamudram
X

Kesamudram: మండల ఫోటోగ్రాఫర్స్ సంఘం ఎన్నిక అధ్యక్షుడిగా డోలి రాజేష్‌మార్!

Kesamudram: కేసముద్రంలో మండల ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డోలి రాజేష్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఠాగూర్ అనిల్సంగ్, కోశాధికారిగా పింగిళి నాగరాజును ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట సుభాష్ తెలిపారు. ఎన్నికల అధికారులుగా అనుమాస కుమార్, సింగం శెట్టి బాబురావు వ్యవహరించారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story