Mulugu: ములుగు బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు బస్సులు కరువు!
Mulugu: రాఖీ పండుగ సందర్భంగా ములుగు బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలినన్ని బస్సులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Mulugu: ములుగు బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు బస్సులు కరువు!
Mulugu: ములుగు జిల్లా కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా రోడ్లపై కిక్కిరిసిపోతున్న జనాలు. ములుగు బస్టాండ్ లో బస్సు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థంగా బస్సులు నడపాలంటున్నా ప్రయాణికులు, దూర ప్రయాణం చేసి మా అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లకు ఎప్పుడు రాఖీలి కట్టేదంటున్న ప్రయాణికులు.
Next Story




