Jangaon: ఐపీఎస్ హోదా పొందిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు సన్మానం!

Jangaon: ఐపీఎస్ హోదా పొందిన జనగామ జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ను బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 Aug 2026 9:55 PM IST
Jangaon
X

Jangaon: ఐపీఎస్ హోదా పొందిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు సన్మానం!

జనగామ: ​ఐపీఎస్ హోదా పొందిన జనగామ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ DCP రాజమహేంద్ర నాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

ఈ సందర్భంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ గారికి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందించిన 29వ వార్డు మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ మరియు నాయకులు ​ ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మల్లిగారి రాజు BRS పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ యాకూబ్ పాషా BRS పార్టీ సీనియర్ నాయకులు రఘు టాగూర్ అయ్యప్ప రాజు చల్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story