Warangal: పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతారెడ్డి!
Warangal: నూతన పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సీపీగా ఉన్న సన్‌ప్రీత్ సింగ్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు
Warangal: పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతారెడ్డి!
వరంగల్: ఎన్. శ్వేతారెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటివరకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికారులు నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
Next Story




