Narsampet: బీఆర్‌ఎస్ ప్రెస్ మీట్ కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం!
Narsampet: నర్సంపేటలో బీఆర్‌ఎస్ నాయకుడు నాగేల్లి వెంకటనారాయణ ప్రెస్ మీట్. అర్థరాత్రి విగ్రహం కూల్చివేతపై ఆగ్రహం, విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తామని ప్రకటన.
Narsampet: బీఆర్‌ఎస్ ప్రెస్ మీట్ కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం!
Narsampet: కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం పెట్టి ఏది పడితే మాట్లాడుతున్నారు.పర్మిషన్ తీసుకోలేదని సాకు తో
నిర్మాణం చేసిన విగ్రహన్ని అర్థ రాత్రి కూల్చారు. శవ రాజకీయలు చేస్తున్నది ఎవరనేది ప్రజలు చూస్తున్నారు.వందల మంది పోలీసులని దింపి మా నాయకులని నిర్భంధం చేసారు. గ్రీన్ ఛానెల్, ప్రభుత్వ లంఛానలు చేసిన ప్రభుత్వం విగ్రహ విషయం లో ఇలా చేస్తుంది.
నోటిస్ ఇవ్వకుండా విగ్రహం కూల్చడం ఏంటి.పద్దతి గా మాట్లాడం నేర్చుకోండి.పార్టీ అది నాయకత్వ సూచించిన విధంగా మళ్ళీ విగ్రహం పెడుతాం. కాంస్యం తో విగ్రహం కాదు మెడికల్ కాలేజి తెచ్చిన్నందుకు చిత్త శుద్ధి ఉంటే కాలేజి కి సుదర్శన్ రెడ్డి పేరు పెట్టండి అని బీఆరెస్ నాయకులు నాగేల్లి వెంకట్ నారాయణ అన్నారు.
Next Story




