Warangal: నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ!

Warangal: నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్. ఆందోళనకారుల అరెస్ట్.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 2 Sept 2026 12:24 PM IST
Warangal
X

Warangal: నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ!

Warangal: వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఎబివిపి... రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియాంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ విద్యార్థులతో క్యాంపు కార్యాలయం ముందు బైటయించి ముట్టడి చేసారు.

బైటయించి ధర్నా చేస్తున్న ఎబివిపి నాయకులని అదుపు లోకి తీసుకొని చేసి పోలీస్ స్టేషన్ కి తరరలించిన పోలీసులు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కన్వీనర్ శ్రవణ్ కుమార్ జాయింట్ సెక్రెటరీ సంతోష్, సోషల్ మీడియా జాటోత్ సంతోష్ మరియు నవీన్, మురళి, ఆకాష్, అనిల్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story