Narsampat: నర్సంపేట యథేచ్ఛగా నిషేధిత అంబర్, గుట్కా విక్రయాలు
Narsampat: నర్సంపేట పట్టణంలో జోరుగా నిషేధిత అంబర్, గుట్కా విక్రయాలు. పక్క రాష్ట్రాల నుండి అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.
Narsampat: నర్సంపేట యథేచ్ఛగా నిషేధిత అంబర్, గుట్కా విక్రయాలు
నర్సంపేట: నర్సంపేట పట్టణం లో జోరుగా నిషేదిత అంబర్, గుట్కా ల వికృయాలు జరుగుతున్నాయి. ఒక చిన్న గోదాం నుండి ఈ దందా పెద్ద మొత్తం లో జరుగుతున్నట్లు తెలుస్తుంది.
భారీగా అక్కడి నుండే సరఫరా అవుతున్నట్లు, ఏ కిరాణా షాప్ కు కావాలన్న అక్కడికే వెళ్లి కొనుగోలు చేస్తూన్నారు.ఈ నిషేదిత అంబర్, గుట్కా లని ఓ వ్యక్తి పక్క రాష్ట్రం నుండి దొంగ చాటుగా తెచ్చి జోరుగా వికృయాలు చేపడుతున్నారు అని సమాచారం.
అయితే ఈ దందా అంతా ముడుపులు తో నడుస్తున్నట్టు కూడా సమాచారం.ఈ దందా కను సన్నాళ్ళో నె జరుగుతుంది అని ఈ నిషేదిత దందా ని అరికట్టాలి అని పలువురు అంటున్నారు.
Next Story




