Mulugu: వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య ములుగు జిల్లాలో విషాదం!
Mulugu: ములుగు జిల్లా వాజేడులో ఇద్దరు వ్యక్తుల వేధింపులు తట్టుకోలేక రాజేశ్వరి(26) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య.
Mulugu: వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య ములుగు జిల్లాలో విషాదం!
Mulugu: ములుగు జిల్లా వాజేడు వేధింపులు తట్టుకోలేక రాజేశ్వరి(26) అనే వివాహిత ఆత్మహత్య.
ఇద్దరు వ్యక్తులు వేధించడంతో వివాహిత ఆత్మహత్య SI కష్ణ ప్రసాద్ వివరాలు అదే గ్రామానికి చెందిన కాట నవీన్, కావేరి రాజు నిత్యం ఆమెను వేధించేవారు.
తన భర్త జైలుకెళ్లడంతో అతడు తిరిగి రాడని, వాళ్లు చెప్పినట్లు నడుచుకోవాలని ఫోన్లు చేసేవారు. తట్టుకోలేక నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగిన రాజేశ్వరి(26) ఆదివారం మరణించింది si నిందితులపై కేసు నమోదు.
Next Story




