Mulugu: ములుగు జిల్లా సరిహద్దులో డీజీపీ సివి ఆనంద్ పర్యటన

Mulugu: ఆగస్టు 10న ములుగు జిల్లా వాజేడు సరిహద్దు కర్రెగుట్టలో పర్యటించనున్న తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. రోడ్ల అభివృద్ధి పనులు, బేస్ క్యాంపుల పరిశీలన.

PONNALA SWAMY, MULUGU
Published on: 8 Aug 2026 9:52 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లా సరిహద్దులో డీజీపీ సివి ఆనంద్ పర్యటన

ములుగు జిల్లా : తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుటల్లో పర్యటించనున్న తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్. ఈ నెల 10 న ములుగు జిల్లా లో వాజేడు సరిహద్దు కర్రెగుట్టలో పర్యటించ నున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ.

కర్రెగుట్ట లోని మురుమూరు రహదారిని పరిశీలించనున్న తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ సివి ఆనంద్. మురుమూరు బేస్ క్యాంపు నుండి పామునూరు 39 సిఆర్పిఎఫ్ బెటాలియన్ పరిశీలించిన అనంతరం. జిల్లా బేస్ క్యాంపు వరకు జరిగిన రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించనున్న డిజిపి.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story