Mulugu: ములుగు టాపర్లకు లక్కీ ఛాన్స్.. మంత్రి సీతక్క చేతుల మీదుగా లాప్టాప్లు, నగదు!
Mulugu: ములుగు జిల్లా కలెక్టరేట్లో విద్యా విజయోత్సవ వేడుకలు. టెన్త్, ఇంటర్ టాపర్లకు రూ.10 వేల నగదు, లాప్టాప్లు అందజేసిన మంత్రి సీతక్క. జిల్లా డీఈఓ సిద్ధార్థ రెడ్డికి అభినందనలు.
Mulugu: ములుగు టాపర్లకు లక్కీ ఛాన్స్.. మంత్రి సీతక్క చేతుల మీదుగా లాప్టాప్లు, నగదు!
ములుగు జిల్లా : ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోవిద్య విజయోత్సవ వారోత్సవాలు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర, జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో వచ్చిన విద్యార్థులకు 10 వేల నగదు తో పాటు, లాప్ టాప్స్ అందించి విద్యార్థినులను సన్మానించిన రాష్ట్ర మంత్రి పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని తీసుకొచ్చిన డీఈవో సిద్ధార్థ రెడ్డిని అభినందించిన మంత్రి.
Next Story




