Mulugu: కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
Mulugu: ములుగులో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు తెలిపారు.
Mulugu: కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
ములుగు: ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు పైడాకు ల అశోక్ మీడియా సమావేశం. గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి హామీలను నెరవేర్చలేదు అంటూ మండిపాటు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి బిఆర్ఎస్ పార్టీకి లేదంటూ ఎద్దేవ చేసిన డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము మాట తప్పకుండా అమలు చేశాం. జిల్లా లో ప్రజలు, విద్యార్థులు,,రైతులు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు ఈరోజు 100% ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.
వెయ్యి రోజులపరిపాలన లో ప్రజలందరూ స్వచ్ఛందంగా హర్ష ధ్వనుల తోసంతోషంగా ఉన్నారు. భారతదేశంలో ఒక అత్యున్నత సీఎంగా రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయుడిగా పేరు తెచ్చుకున్నారు
Next Story




