Mulugu: ములుగు జిల్లాలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు పర్యటన!

Mulugu: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు పర్యటించారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 23 May 2026 5:54 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు పర్యటన!

ములుగు: మల్లంపల్లి మండలం రామచంద్రపురం లో పర్యటిస్తున్న కలెక్టర్ హేమంత్ సహదేవరావు. రామచంద్రపురం జిపీ కోయగూడెం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన కలెక్టర్. పాఠశాలకు సంబంధించిన పలు వివరాల పై ఆరాతీసిన కలెక్టర్. మల్లంపల్లి లోనీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను కోయగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలింపు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story