Mulugu: మహిళా ఎమ్మెల్యేలపై దాడి హేయమైన చర్య: బడే నాగజ్యోతి
Mulugu: అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డ ములుగు బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి. ములుగులో మీడియా సమావేశం.
Mulugu: మహిళా ఎమ్మెల్యేలపై దాడి హేయమైన చర్య: బడే నాగజ్యోతి
ములుగు జిల్లా: ముఖ్యఅతిథిగా హాజరైనబిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి. రాష్ట్రంలో నియంతృత్వ పాలన చేస్తున్నారు అంటూ విమర్శలు, మండిపాటు అసెంబ్లీకి వెళ్లే మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల చేత దాడి చేయించడం హేయమైన చర్య అన్న బడే నాగజ్యోతి.
బిఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలు, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి లు ఎమ్మెల్సీలపై అసెంబ్లీలో జరిగిన జరిగిన దాడిపై ములుగు బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మండిపడ్డారు ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసుల చేత దాడి చేయించడం నియంతృత్వ పాలన జరుగడమే నిదర్శనం అన్నారు బడే నాగజ్యోతి.
Next Story




