Mulugu: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ధర్నా

Mulugu: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ములుగులో బీజేపీ శ్రేణుల ధర్నా. పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య స్వల్ప తోపులాట.

PONNALA SWAMY, MULUGU
Published on: 1 Sept 2026 3:58 PM IST
Mulugu
X

Mulugu: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ధర్నా

ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో బిజెపి జిల్లా సిరికొండ బలరాం ఆధ్వర్యంలో అధ్యక్షులు బీజేపీ నాయకుల ధర్నా, బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ నాయకులు రంగు వేసిన ఘటనపై మండిపడ్డ బిజెపి నాయకులు.

కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగోలేదంటూ నినాదాలు చేస్తున్న బిజెపి నాయకులు, పోలీసులకి బీజేపీ నాయకులకు మధ్య స్వల్ప తోపులట. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు కృష్ణవేణి మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story