Mulugu: ములుగు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ!

Mulugu: ములుగు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్. 391 కేసులను పరిష్కరించిన న్యాయమూర్తి కే. చండీశ్వరి, రాజీమార్గమే రాజమార్గమని పిలుపు.

PONNALA SWAMY, MULUGU
Published on: 12 Sept 2026 1:02 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ!

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు సముదాయ భవనంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు జిల్లావ్యాప్తంగా వున్న సివిల్, క్రిమినల్, పార్టిషన్ మనీ సూట్స్, ఇన్జంక్షన్ సూట్స్, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, చెక్ బౌన్స్ , మెయింటెనెన్స్, క్రిమినల్& 420 చీటింగ్ వివిధ రకాల కేసుల ఇరువర్గ కక్షిదారులతో మాట్లాడి 391 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించబడ్డాయన్నారు,రాజీమార్గమే రాజా మార్గమన్నారు జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి కే చండీశ్వరి.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU