Mahabubabad: మిడతపల్లి సోమయ్య కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్!

Mahabubabad: దంతాలపల్లి మండలంలో మృతి చెందిన డీలర్ మిడతపల్లి సోమయ్య కుటుంబాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పరామర్శించారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 25 Aug 2026 10:11 AM IST
Mahabubabad
X

Mahabubabad: మిడతపల్లి సోమయ్య కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్!

Mahabubabad: దంతాలపల్లి మండలంలోని రేపోణి గ్రామానికి చెందిన డీలర్ మిడతపల్లి సోమయ్య గారు మరణించిన విషయం తెలిసి, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా నిలిచారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story