Jangaon: రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి!
Jangaon: జనగామలో మార్నింగ్ వాక్ చేస్తూ రైల్వే స్టేషన్ సుందరీకరణ, 21వ వార్డు స్మశాన వాటిక పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.
Jangaon: రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి!
జనగామ జిల్లా: మార్నింగ్ వాక్ లో భాగంగా జనగామ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మెన్ భూష పర్వతాలు. జనగామ రైల్వే స్టేషన్ సుందరికరణ పనులను పరిశీలించిన అనంతరం స్థానిక 21వ వార్డులోని స్మశాన వాటికలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.
Next Story




