Jangaon: జీవో 97ను రద్దు చేయాలని కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Jangaon: పాలిటెక్నిక్ విద్యను ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌తోనే ఉంచాలని, జీవో 97ను రద్దు చేయాలని జనగామ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.
Jangaon: జీవో 97ను రద్దు చేయాలని కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ: జివో 97 పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా జీవో 97 ను రద్దు చేయాలను కోరారు. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తోనే ఉంచాలి అన్నారు. పాలిటెక్నిక్ విద్యను లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ కిందకు తీసుకురావద్దన్నారు.
ఇంజనీరింగ్ చదివే వారు డిపార్ట్మెంట్ కోసం మేము విద్యార్థులకు అపోహాలు వచ్చాయనీ, పాలిటెక్నిక్ విద్యతో పాటు కొన్ని స్కిల్స్ నేర్పితే వారికి వెంటనే ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చేసిన ఆలోచన మంచిదే అన్నారు.
పాలిటెక్నిక్ విజయ తర్వాత ఇంజనీరింగ్ విజకి వెళ్లాలని విద్యార్థుల ఆలోచన కూడా సరైనదే అన్నారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్య ఏ రకంగా ఉందో రాష్ట్రంలో కూడా అదేవిధంగా ఉంటే బాగుంటుందన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.




