Mahabubabad: మహబూబాబాద్‌లో మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక సమీక్ష!
Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక సమీక్ష!
మహబూబాబాద్: కలెక్టరెట్ హోసింగ్, రెవిన్యూ కి సంబందించిన అంశాల పైన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తున్న రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపి లు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్,ఉమ్మడి జిల్లాలకు సంబందించిన శాసనసభ్యులు.
Next Story




