Mulugu: వైఎస్సార్ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన మంత్రి సీతక్క!
Mulugu: ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సీతక్క.
Mulugu: వైఎస్సార్ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన మంత్రి సీతక్క!
Mulugu: ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. వర్ధంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.
వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలు నివాళులర్పించిన మంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడిన మంత్రి సీతక్క.
Next Story




