Mulugu: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
Mulugu: ములుగు జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్క పర్యటన. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ.
Mulugu: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
ములుగు జిల్లా: ములుగు జిల్లా లో పర్యటిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క. ములుగు కలెక్టర్ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో ఉచిత 50 సైకిల్స్ పంపిణి.
ముఖ్య అతిధిగా హాజరై పిల్లలకు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో తో కలిసి సైకిల్స్ పంపిణీ చేసిన మంత్రి. పాలుగోన్న ములుగు డి.ఈ.ఓ సిద్దార్థ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, రేగా కళ్యాణి.
Next Story




