Mulugu: ములుగులో మంత్రి సీతక్క బర్త్‌డే వేడుకలు గట్టమ్మ గుడిలో పూజలు!

Mulugu: రాష్ట్ర మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి.

PONNALA SWAMY, MULUGU
Published on: 9 July 2026 10:48 AM IST
Mulugu
X

Mulugu: ములుగులో మంత్రి సీతక్క బర్త్‌డే వేడుకలు గట్టమ్మ గుడిలో పూజలు!

Mulugu: ములుగు జిల్లా లో రాష్ట్ర పంచాయతీరాజ్ & మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు.

గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని పూజలు చేసిన మంత్రి సీతక్క.

అనంతరం గట్టమ్మ నుండి ములుగు లీలా గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క.

జాతీయ రహదారి-163పై సీతక్క ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో కాంగ్రెస్ శ్రేణుల సందడి.

163 జాతీయ రహదారి పై మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేసిన నాయకులు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story