Duggondi: దుగ్గొండి మండలంలో దారుణం.. వివాహిత సుమలత గొంతుకోసి హత్య!

Duggondi: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత అనే వివాహిత ఘోర హత్యకు గురైంది.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 21 May 2026 2:06 PM IST
Duggondi
X

Duggondi: దుగ్గొండి మండలంలో దారుణం.. వివాహిత సుమలత గొంతుకోసి హత్య!

దుగ్గొండి: మండలంలో వివాహిత హత్య కలకలం. దుగ్గొండి మండలం లక్ష్మీపురం శివారులో ఓ వివాహిత హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలతగా గుర్తింపు. లక్ష్మీపురం – ఎల్కుర్తి గ్రామాల మధ్య ఉన్న కెనాల్ వివాహిత గొంతుకోసి హత్య జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story