Maripeda: మరిపెడలో వరుస ప్రమాదాల నివారణపై అధికారుల పరిశీలన

Maripeda: మరిపెడ అయ్యప్ప ఆలయం వద్ద వరుస ప్రమాదాలు. నివారణ చర్యలపై డిఎస్పీ కృష్ణ కిషోర్, చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలన. ట్రాఫిక్ భద్రతపై కీలక నిర్ణయం.

P PRABHAKAR, DORNAKAL
Published on: 18 Aug 2026 5:50 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడలో వరుస ప్రమాదాల నివారణపై అధికారుల పరిశీలన

మరిపెడ: మరిపెడ పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ఇటీవల వరుస ప్రమాదాలు నెలకొంటున్న నేపథ్యంలో , ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తొర్రురు డిఎస్పీ కృష్ణ కిషోర్ గారి తో కలసి చర్చించి,పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి గారు

వారి వెంట సీఐ పవన్ కుమార్, ఎస్సై సతీష్, మున్సిపల్ కమీషనర్ నరేష్ రెడ్డి, కౌన్సిలర్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పానుగోతు రాంలాల్, షేక్ తాజోద్దీన్, బంక ప్రమోద్, జాటోతు నెహ్రు తదితరులు ఉన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story