Mallampally: మల్లంపల్లిలో దొంగల బీభత్సం.. ముగ్గురు అరెస్ట్!

Mallampally: మల్లంపల్లిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

NARENDER, WARANGAL
Published on: 6 May 2026 7:13 AM IST
Mallampally
X

Mallampally: మల్లంపల్లిలో దొంగల బీభత్సం.. ముగ్గురు అరెస్ట్!

మల్లంపల్లి: ములుగు జిల్లా జే.డి మల్లంపల్లి మండల కేంద్రంలో దొంగల బీభత్సం. ఇంటి తాళాలు పగలగొట్టి 65 గ్రాముల బంగారంతో పాటు 35 వేల నగదు అపహరణ. ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు మేరుగు రవి. నగల అపహరణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు పోలీస్ బృందం డిఎస్పి రవీందర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు. ఈటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులు బోడఘని @ గణేష్, జబ్బ సిద్దు, అల్వాల విపిన్ కుమారులు అరెస్ట్ మరో నిందితుడు పుల్లూరు రాజేష్ పరార్ లో ఉన్నట్టు నిర్ధారించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించిన ములుగు పోలీసులు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story