Kuravi: కురవిలో రైతు అనుమానాస్పద మృతి పొలం బాట తగాదే కారణమా?
Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో రైతు రామచంద్రయ్య(65) అనుమానాస్పద మృతి. పొలం బాట వివాదమే కారణమని కుటుంబ సభ్యుల అనుమానం.
Kuravi: కురవిలో రైతు అనుమానాస్పద మృతి పొలం బాట తగాదే కారణమా?
Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులోని ఓ పొలంలో అనుమానాస్పదంగా మొగిలి చెర్ల రామచంద్రయ్య(65) అనే రైతు మృతి. పొలం బాట విషయం లో ఇద్దరు రైతుల మధ్య గత కొంత కాలంగా పంచాయితీ జరుగుతున్నట్టు బాధిత కుటుంబ సభ్యుల వెల్లడి.
రైతు పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం మండలంలో చర్చనీయంశంగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు విచారణ ప్రారంభించారు.
Next Story




