Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్‌కు తాళం వేసి రైతుల ధర్నా

Mahabubabad: మిర్చి అమ్మిన డబ్బులు ఇవ్వాలని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ గేట్‌కు తాళం వేసి రైతుల ధర్నా. ఎన్ ఎస్ ట్రేడర్స్ వ్యాపారిపై చర్యలకు డిమాండ్.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 July 2026 5:02 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్‌కు తాళం వేసి రైతుల ధర్నా

మహబూబాబాద్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం మరియు గేట్ కు తాళం వేసి రైతుల ధర్నా మిర్చి అమ్మిన రైతులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్.

వ్యవసాయ మార్కెట్ లో రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న ఎన్ ఎస్ ట్రేడర్స్ వ్యాపారి పై చర్యలు తీసు కోవాలని డిమాండ్.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story