Mahabubabad: కురవిలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దహనం!

Mahabubabad: కురవిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. వీరభద్ర స్వామి ఆలయం వద్ద దిష్టిబొమ్మ దహనం.

P PRABHAKAR, DORNAKAL
Published on: 8 Sept 2026 1:54 PM IST
Mahabubabad
X

Mahabubabad: కురవిలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దహనం!

Mahabubabad: కురవి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను నిరసిస్తూ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం వద్ద ఆయన దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టిన అనంతరం దగ్ధం చేశారు.

బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు..

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story