Ghanpur: కాంగ్రెస్ సముద్రం లాంటిది ఎమ్మెల్యే శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు!
Ghanpur: కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ సముద్రం లాంటిదని, పాత కొత్త తేడాలు లేకుండా కలసి పనిచేయాలని పిలుపు.
Ghanpur: కాంగ్రెస్ సముద్రం లాంటిది ఎమ్మెల్యే శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు!
Ghanpur: కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పాత కొత్త అనే భేదం లేదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రమని, కొత్తనీరు వస్తుంది పాత నీరు ఆవిరైపోయిన సముద్రం ఎప్పుడు నిలకడగానే ఉంటుందనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో పార్టీ బలపడిందన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. నాలుగో సారి బిజెపి అధికారంలోకి వస్తె తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ఏడు లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదోడి కలను నిజం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.
Next Story




