Jangaon: జనగామలో గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు

Jangaon: జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో TRP ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన, ఆరోగ్యకర సమాజ నిర్మాణంపై అవగాహన కార్యక్రమం. హాజరైన ప్రముఖులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 12 Aug 2026 7:24 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు

జనగామ: జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో నేడు TRP

జనగామ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి Dr కల్నల్ మాచర్ల బిక్షపతి గారు TRP జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మాచర్ల బిక్షపతి డాక్టర్ గారు మాట్లాడుతూ గంజాయి పట్ల విద్యార్థులకు అవగాహనను కల్పించడంతోపాటు దానివల్ల జరిగే అనర్ధాలను విద్యార్థులకు అర్థమయ్యే తీరుల చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిఆర్పి యూత్ జిల్లా ఉపాధ్యక్షులు యమంకి విజయ్ TRP పట్టణ సంయుక్త కార్యదర్శి ఎండి సల్మాన్ MD గుంశి బన్నీ చందు అజయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story