Jangaon: జనగామలో హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు!
Jangaon: జనగామ-హైదరాబాద్ రోడ్డులో హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి ఉర్సు ఉత్సవాలు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు. అన్నదాన కార్యక్రమం నిర్వహణ.
Jangaon: జనగామలో హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు!
Jangaon: హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి గౌసే ఆజం దస్తగిర్ గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు
గురువారం, 3-9-2026న జనగామ హైదరాబాద్ రోడ్డులోని హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి గౌసే ఆజం దస్తగిర్ చిల్లా ముబారక్ వద్ద గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడనున్నాయి.
ముఖ్య అతిథులుగా జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇటు ఉత్సవాల్లో పాల్గొంటారు
ఉదయం 11:00 గంటలకు ఉత్సవాలు ప్రారంభమై, మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఫాతిహా మరియు ప్రత్యేక ప్రార్ధన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోరారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి గౌసే ఆజం దస్తగిర్ గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
చిరునామా:
జనగామ – హైదరాబాద్ రోడ్,
ఏకశిలా కాలేజ్ ఎదురుగా, HP పెట్రోల్ బంక్ పక్కన




