Jangaon: కరెన్సీపై అంబేడ్కర్ చిత్రం: ఢిల్లీ మహాధర్నాకు కోలాట యాత్ర!

Jangaon: భారత కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేస్తూ జనగామ నుంచి ఢిల్లీ మహాధర్నాకు సాధన సమితి కోలాట యాత్ర బయలుదేరింది.

MD AHMAD PASHA, JANGAON
Published on: 6 Aug 2026 9:58 AM IST
Jangaon
X

Jangaon: కరెన్సీపై అంబేడ్కర్ చిత్రం: ఢిల్లీ మహాధర్నాకు కోలాట యాత్ర!

జనగామ జిల్లా:

జనగామ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించే మహాధర్నాకు సాధన సమితి నాయకులు కోలాట యాత్రగా బయలుదేరారు.

ఈ యాత్రకు జాతీయ అధ్యక్షుడు డా. జేరిపోతుల పరశురామ్ నాయకత్వం వహించారు అంబేద్కర్ చిత్రాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story