Jangaon: జనగామ నేషనల్ హైవేపై ఘోరం.. గుర్తుతెలియని వాహనం రక్కసి దాడికి ఇద్దరి బలి!
Jangaon: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.
Jangaon: జనగామ నేషనల్ హైవేపై ఘోరం.. గుర్తుతెలియని వాహనం రక్కసి దాడికి ఇద్దరి బలి!
జనగామ జిల్లా: జనగామ జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొనగా ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story




