Jangaon: జనగామ రాజకీయ ర్యాలీల్లో చిక్కుకున్న అంబులెన్స్!
Jangaon: జనగామలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ర్యాలీల మధ్య చిక్కుకున్న అంబులెన్స్‌కు ఎస్సై చెన్నకేశవులు, ట్రాఫిక్ సిబ్బంది దిలీప్ దారి చూపి మానవత్వం చాటుకున్నారు.
Jangaon: జనగామ రాజకీయ ర్యాలీల్లో చిక్కుకున్న అంబులెన్స్!
Jangaon: బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు కొనసాగుతున్న సమయంలో పేషెంట్‌తో జనగామ ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్ జనాల మధ్యలో చిక్కుకుంది.
విషయం గమనించిన వెంటనే ఎస్సై చెన్నకేశవులు, ట్రాఫిక్ సిబ్బంది దిలీప్ స్పందించి జనాలను పక్కకు పంపించి అంబులెన్స్‌కు దారి కల్పించారు. పేషెంట్‌ను సకాలంలో ఆసుపత్రికి చేర్చేందుకు పోలీసులు చూపిన మానవత్వం, సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.
Next Story




