Jangaon: రసాభాస జనగామ మున్సిపల్ సభలో గందరగోళం!
Jangaon: వైస్ ఛైర్మన్ బూష పర్వతాలుకు పోడియంపై సీటు కేటాయించకపోవడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు.
Jangaon: రసాభాస జనగామ మున్సిపల్ సభలో గందరగోళం!
జనగామ: జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వైస్ ఛైర్మన్ బూష పర్వతాలుకు పోడియంపై సీటు కేటాయించకపోవడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. వైస్ ఛైర్మన్ స్వయంగా పోడియంపై కూర్చోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆయనను కిందకు దింపారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులకు, కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం జరగడంతో సభలో గందరగోళం నెలకొంది.
Next Story




