Jangaon: అశ్వరావుపల్లి రిజర్వాయర్ నీటి విడుదల చేసిన కడియం

Jangaon: రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రైతుల పంటలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 13 Aug 2026 4:08 PM IST
Jangaon
X

Jangaon: అశ్వరావుపల్లి రిజర్వాయర్ నీటి విడుదల చేసిన కడియం

జనగామ: రఘనాదపల్లి మండలం అశ్వరావుపల్లి లో రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అనంతరం ప్రెస్ మీట్. రైతుల పంటలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కడియం శ్రీహరి

దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి విడుదల. అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ నుంచి పంట కాలువలకు నీరు విడుదల రైతులు ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలి.

ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో సాగునీటి విడుదల ఆగస్టు 14న గండి రామారం, 15న బొమ్మకూరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు: కడియం కరువు పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదులే పెద్ద దిక్కు

నెల రోజులుగా రిజర్వాయర్లను నింపేందుకు ముందస్తు చర్యలు, రఘునాథపల్లిలో రూ.100 కోట్లతో 220 కేవీ సబ్‌స్టేషన్ త్వరలో మంజూరు. రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రతి గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోంది కడియం శ్రీహరి

బీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. కాళేశ్వరంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కడియం కాంగ్రెస్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story