Jangaon: నెలాఖరులోగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి: కలెక్టర్!
Jangaon: 14 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
Jangaon: నెలాఖరులోగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి: కలెక్టర్!
జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం జనగామ జిల్లాలో 5,674 మందికి గాను ఇప్పటివరకు 2,466 మందికే హెచ్‌పీవీ టీకాలు పూర్తి 14 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి కలెక్టర్ మోడల్ స్కూళ్లు కేజీబీవీ పాఠశాలల్లోని పిల్లలకు టీకాలు వేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి తల్లిదండ్రుల సమ్మతితోనే పిల్లలకు టీకాలు అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం.
ప్రతిరోజూ వ్యాక్సినేషన్ పురోగతిని తప్పనిసరిగా ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేయాలి పాఠశాలల వారీగా అర్హులైన పిల్లలను గుర్తించి ఈ నెలాఖరులోగా లక్ష్యం పూర్తి చేయాలి హెచ్‌పీవీ వ్యాక్సిన్ సురక్షితమైనదని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలో గుండె జబ్బులు బిపి షుగర్ క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల NCD నియంత్రణకు విస్తృత స్క్రీనింగ్ నిర్వహించాలి రోగాలను ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు ఉచితంగా మందులు వైద్య సేవలు అందించాలి అన్నారు సందీప్ కుమార్ ఝా.




