Jangaon: హైకోర్టు న్యాయమూర్తికి జనగామలో ఘన స్వాగతం!

Jangaon: జనగామ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందాకు జిల్లా జడ్జి ప్రతిమ, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘన స్వాగతం పలికారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 1 Aug 2026 1:06 PM IST
Jangaon
X

Jangaon: హైకోర్టు న్యాయమూర్తికి జనగామలో ఘన స్వాగతం!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందాకు జిల్లా జడ్జి ప్రతిమ, డిసిపి రాజమహేంద్ర నాయక్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొని న్యాయమూర్తికి స్వాగతం తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story