Jangaon: పన్నీరు శ్రీనివాస్ కుటుంబంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు!
Jangaon: జనగామ జిల్లాలో పన్నీరు శ్రీనివాస్ సోదరుడికి ఆయన అక్కాచెల్లెళ్లు ఘనంగా రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
Jangaon: పన్నీరు శ్రీనివాస్ కుటుంబంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు!
జనగామ: అనురాగానికి ప్రతీక ఆత్మీయతకు నిదర్శనం రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పన్నీరు శ్రీనివాస్ తమ్మునికి ఆయన సోదరీమణులు (అక్కలు) అత్యంత వేడుకగా, సంతోషంగా రాఖీలు కట్టారు అక్కల ఆశీస్సులు – తమ్ముడి ఆనందం తమ్ముడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అక్కలు రక్షాబంధన్ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు.
వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ కుటుంబ సభ్యులందరి సమక్షంలో, తోడబుట్టిన వారి ప్రేమానురాగాల నడుమ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి సోదర సోదరీమణుల బంధం అన్యోన్యతకు, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచిన పన్నీరు శ్రీనివాస్ కుటుంబ రక్షాబంధన్ వేడుకలు.
Next Story




