Jangaon: జనగామ కలెక్టరేట్‌లో 'ప్రజావాణి'
Jangaon: భూ సమస్యలు, పెన్షన్లు, రెవెన్యూ అర్జీలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో 'ప్రజావాణి'
జనగామ: కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రెవెన్యూ తదితర అంశాలపై బాధితులు అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన కలెక్టర్, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Next Story




